స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

50చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
యాదమరి‌ మండల ఎంపీడివో కార్యాలయంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల్లో పూతలపట్టు ఎమ్మెల్యే ‌మురళీమోహన్ పాల్గొన్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజల సమక్షంలో జాతీయ జెండా ఎగుర వేసి జెండా వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్