పిచ్చాటూరు ఎంపీడీఓ రాధారాణి జిల్లా ఉత్తమ అవార్డు

62చూసినవారు
పిచ్చాటూరు ఎంపీడీఓ రాధారాణి జిల్లా ఉత్తమ అవార్డు
పిచ్చాటూరు ఎంపీడీఓ రాధారాణి జిల్లా ఉత్తమ ఎంపీడీఓ అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం తిరుపతిలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ ల చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రాన్ని అందుకోనున్నారు. ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకోనున్న ఎంపీడీవో రాధా రాణికి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్