ఆదిమూలం బాధితులు చాలా మంది ఉన్నారు: వరలక్ష్మి

72చూసినవారు
ఆదిమూలం బాధితులు చాలా మంది ఉన్నారు: వరలక్ష్మి
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనకు పదే పదే వీడియో కాల్స్ చేసేవారని బాధిత మహిళ వరలక్ష్మి గురువారం ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే నా నంబర్ తీసుకున్నాడు. తిరుపతిలోని ఓ హోటల్లో నాపై 3 సార్లు అత్యాచారం చేశాడు. నాలాగే సత్యవేడులో చాలా మంది ఆయన బాధితులు ఉన్నారు. వాళ్ల తరఫున నేను. పోరాటం చేస్తా. అందుకే పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. నన్ను చంపేస్తానని బెదిరించడంతోనే మీడియా ముందుకు వచ్చా అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్