మువ్వన్నెల జెండా దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుంది

85చూసినవారు
మువ్వన్నెల జెండా దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుంది
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్ లో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఏఎస్ఐ షణ్ముగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఐ షణ్ముగం జాతీయ పతాకాన్ని ఎగుర వేసి జెండా వందనం చేశారు. స్వేచ్ఛా స్వాంతంత్ర్యాల స్వాప్నికకు చిహ్నంగా రివ్వున ఎగిరిన మువ్వన్నెల జెండా మన జాతి గౌరవానికి దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని ఏఎస్ఐ షణ్ముగం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్