అంధకారంలో ఎన్టీఆర్ కాలనీ
గడచిన మూడు రోజులుగా కురిసిన వర్షాలకు మేనకూరు గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుకు గురైంది. గడచిన రెండు రోజులుగా ఎన్టీఆర్ కాలనీ అంధకారంలోనే ఉంది. అధికారుల స్పందించి తగు మరమ్మత్తులు చేపట్టవలసిందిగా కోరారు. వర్షాలు వల్ల దోమలు విపరీతంగా పెరిగి చీకట్లో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.