వెంకటగిరిలో జనసేన నాయకుల సంబరాలు

59చూసినవారు
వెంకటగిరిలో జనసేన నాయకుల సంబరాలు
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుకు త్వరలో మంత్రి ఇస్తామని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్ లో జనసేన నాయకుడు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. భారీ స్థాయిలో బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచారు. నాగబాబుకు మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్