వేపాడ: బెస్ట్ జూనియర్ లైన్మెన్ గా సాయికృష్ణ

80చూసినవారు
వేపాడ: బెస్ట్ జూనియర్ లైన్మెన్ గా సాయికృష్ణ
ఉత్తమ జూనియర్ లైన్మెన్ గా గవర సాయికృష్ణ కు అవార్డు లభించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జిల్లాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విద్యుత్ శాఖ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ఆయన అవార్డు పొందారు. ఈయన వేపాడ మండలం పాటూరు జూనియర్ లైన్మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్