బొబ్బిలి: సొంతూరు బాట పట్టిన విద్యార్థులు, వలస కూలీలు

78చూసినవారు
సంక్రాంతి పండగకు పట్నం నుంచి పల్లెకు జనం క్యూ కడుతున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా లగేజీలతో ఇళ్లకు బయలుదేరారు. మరోవైపు ఉద్యోగులకు సైతం శనివారం నుంచి వరుస సెలవులు కావడంతో స్వగ్రామాలకు క్యూ కడుతున్నారు. ఇంకోవైపు ఉపాధి కోసం ప్రధాన పట్టణాలకు వలస వెళ్లిన వారంతా మూటాముళ్లతో సొంతూళ్లకు వస్తుండడంతో రైల్వేస్టేషన్‌, ఆర్‌టిసి కాంప్లెక్సులు కిట కిటలాడుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్