గరివిడి మండలం వైస్ ఎంపీపీ గుడివాడ శ్రీరాములు నాయుడు మనవరాలు రజస్వల కార్యక్రమం చీపురుపల్లి రాధామాధవ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు హాజరయ్యారు.