భోగాపురం మండలంలో 85 గోకులం షెడ్లు మంజూరు

66చూసినవారు
భోగాపురం మండలంలో 85 గోకులం షెడ్లు మంజూరు
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 22 పంచాయతీలకు గాను 85 గోకులం షెడ్లు మంజూరయ్యాయని ఉపాధి హామీ పథకం ఏపీవో డి. భాగ్యలక్ష్మి తెలిపారు. చాకివలసలో శనివారం ప్రారంభించారు. మిగతా గ్రామాల్లో కూడా గోకులం షెడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్