పార్వతీపురం: డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు

53చూసినవారు
పార్వతీపురం: డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు
రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మన్యం జిల్లా రవాణా శాఖాధికారి అధ్వర్యంలో 400 మంది డ్రైవర్లకు (ఆటో, మాక్సీ, క్యాబ్, లారీ ) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని మోటారు వాహన ఇన్ స్పెక్టర్ ఎం. శశి కుమార్ తెలిపారు. వాహన డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్