పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

60చూసినవారు
పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాకు ఇప్పటికే 25 లక్షల పుస్తకాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే ఆయా మండల కేంద్రాలకు పుస్తకాలను తరలిస్తున్నట్లు తెలిపారు. విద్యా కానుక కిట్లతో పాటుగా పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలు రీ ఓపెనింగ్ రోజునే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్