
విశాఖ: ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి ఘన స్వాగతం
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్. పి. సిసోడియా సోమవారం విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్టు ఆయనకు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖపట్నం ఎయిర్పోర్టు వద్ద వద్ద సోమవారం సాయంత్రం ఆర్. డి. ఓ. పి. శ్రీలేఖ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా సిసోడియా నగరంలో ఓ ప్రముఖ హోటల్లో బస చేసేందుకు బయలుదేరి వెళ్లారు.