తప్పిపోయిన బాలుడిని పోలీస్ స్టేషన్ కు అప్పగింత

83చూసినవారు
తప్పిపోయిన బాలుడిని పోలీస్ స్టేషన్ కు అప్పగింత
పాడేరు మండలంలోని ఒక బాలుడు తప్పిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ఐ రామరావు హెచ్సి కుమార్ తెలిపిన వివరాలు పాడేరులోని మూడు రోజులపాటు జరుగుతున్న మోదకొండమ్మ జాతర వీక్షించేందుకు వచ్చిన తల్లిదండ్రులు నుంచి బాలుడు మంగళవారం ఉదయం తప్పిపోయి ఉండొచ్చన్నారు. దీంతో పాడేరు పోలీస్ స్టేషన్‌కు బాలుడిని అప్పగించామన్నారు. బాలుడికి మాటలు రావడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కి వచ్చి బాలుడిని తీసుకెళ్లాలని కోరారు.

సంబంధిత పోస్ట్