Top 10 viral news 🔥
ఉచిత గ్యాస్‌పై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి కీలక ప్రకటన చేశారు. రేషన్‌కార్డు ఉన్న అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులని ఆయన తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎల్పీజీ లింక్ చేసుకున్న వారు ఉచిత గ్యాస్ కోసం బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మొత్తం 1.58 కోట్ల మంది అర్హులున్నారని తెలిపారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దు.. సందేహాలుంటే 1967 నంబర్‌కు కాల్ చేయలంటూ ఆయన సూచించారు.