చోడవరం నియోజవర్గంలో శనివారం జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో పకు చోట్ల జనసేన పార్టీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, డైరెక్టర్లు గా గెలుపొందినట్టు చోడవరం నియోజవర్గ జనసేన ఇన్ చార్జ్ పివిఎస్ఎన్ రాజు శనివారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలిపారు. దానిలో భాగంగా నియోజకవర్గంలో నాలుగు సంఘాలకు చైర్మన్ లు ఎన్నికవగా, సంఘాలకు వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు, మరో పద్ధతి ఛానల్ కు డైరెక్టర్లు ఎన్నికయ్యారు