గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ

66చూసినవారు
గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ
వినాయక నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను విశాఖ నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి సోమవారం రాత్రి పరిశీలించారు. జాలరిపేట, ఫిషింగ్ హార్బర్ , కోస్టల్ బ్యాటరీ ఎదురుగా, సాగర్ నగర్, ఋషి కొండ ఇతర ప్రాంతాలను సందర్శించారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా, నిమజ్జన ప్రాంతాలకు వెళ్ళే రహదారులు ట్రాఫిక్ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్