పోలింగ్ బూత్ లను సందర్శించిన పల్లా
గాజువాక పరిధిలోని 79, 85 వార్డుల అనుసంధానం గా ఉన్న ఆగనంపూడి ప్రాంతంలో ఎన్నికల పోలింగ్ బూత్ లను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, గాజువాక బిజెపి కన్వీనర్ కన్నంరెడ్డి నర్సింగరావు స్థానిక సీనియర్ నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి కొయ్య వెంకట కృష్ణారెడ్డి, నాయకులు బలిరెడ్డి సత్యనారాయణ, కర్రీ దశేoద్ర, గవర సోమశేఖర్, కోసూరి తాతారావు, మరియు స్థానిక ఉమ్మడి పార్టీ నాయకులు పాల్గొన్నారు.