దేవరపల్లి: ప్రాణాలు పోతున్న ఈ రోడ్డును పట్టించుకోరా?

74చూసినవారు
వాలబు నుండి దేవరపల్లి వెళ్లాలంటే నరకం చూడాల్సి పరిస్థితి ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం సిపిఎం నాయకుడు బి.టి. దొర మాట్లాడుతూ వాలాబు నుండి ప్రజలు నిత్యం వెళ్లి వచ్చేటప్పుడు అష్ట కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. సరియా జలపాతానికి పర్యాటకులు సందర్శన ఎక్కువ అవ్వడంతో వచ్చి వెళ్లేటప్పుడు ప్రమాదకరమైన మలుపులలో యాక్సిడెంట్లకు గురవుతూ తమ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా కొన్నిచోట్ల ఉందన్నారు.

సంబంధిత పోస్ట్