జంగారెడ్డిగూడెంలో వర్షం చలితో గజగజ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుండి అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే శీతాకాలంలో ఇలా వర్షాలు కురవడంతో చిన్నారులు, వృద్ధులు చలితో గజగజ వణుకుతున్నారు. అదేవిధంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.