తణుకు: దువ్వ3 గ్రామంలో ఫ్యామిలీ పిజీషిఎన్ వైద్య శిబిరం
తణుకు మండలం దువ్వ3 గ్రామంలో గురువారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజీషిఎన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ ఓ ఉదయలక్ష్మి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీ గాయత్రి, ఎంపీ హెచ్ ఏ వెంకట్రాజు, ఏఎన్ఎంలు రాట్నాలమ్మ, జాన్సీ,పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.