నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి

54చూసినవారు
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ధరల స్థిరీకరణకు, బడ్జెట్ లో నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యలు పరిష్కార వ్యవస్థ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డికు వినతిపత్రం సమర్పించడం జరిగింది. 14 రకాల నిత్యావసరాలు రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించాలని, బ్లాక్ మార్కెటీర్లను అదుపుచేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్