భీమవరం: పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తులు

59చూసినవారు
భీమవరం: పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తులు
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కింద యువతకు కంపెనీలు, పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరంలో కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వ ఉద్యోగం, ఏడాదికి కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న టెన్త్ ఆపైన చదివి 21 నుంచి 24 ఏళ్ల వయస్సు కలవారు అర్హులన్నారు. జనవరి 21 లోపు https: //pminternship. mca. gov. in/login/ వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్