కోదండ రాముని విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే

591చూసినవారు
కోదండ రాముని విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే
పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో శనివారం ఎర్రచెరువు గట్టు మీద శ్రీ హనుమత్, సీతా, లక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఆలయ విగ్రహ, ధ్వజ, శిఖర పరివార అభినవ ప్రతిష్ఠ మహోత్సవంలో శనివారం ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్