పోలవరం: అందరికి పూర్తి న్యాయం చేస్తా

73చూసినవారు
పోలవరం: అందరికి పూర్తి న్యాయం చేస్తా
వేలేరుపాడు కూటమి నాయకులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఆదివారం జిలుగుమిల్లీ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పలు సమస్యలు, వినతులు అందించారు. ఆర్ అండ్ ఆర్ పడిన గ్రామాల్లో త్వరలోనే అధికారులు, నాయకుల సమక్షంలో గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. నిర్వాసితులు ఎవ్వరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని. అందరికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్