కైకరంలో మైనర్ ట్యాంకులకు పోటీ చేయలేదు

52చూసినవారు
కైకరంలో మైనర్ ట్యాంకులకు పోటీ చేయలేదు
ఉంగుటూరు మండలం కైకరంలో శనివారం జరిగిన నిటి సంఘాల ఎన్నికల్లో రెండు మైనర్ ట్యాంకులకు గాను 3 టీసీ సభ్యులు ఎవ్వరూ పోటీ చేయలేదని తహశీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన మేజర్, మైనర్ సాగునీటి సంఘాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్