వ్యాపార ప్రపంచం - Telugu Business

జపాన్‌లో వాడే 'కకేబో' పద్ధతి ద్వారా సాధారణంగా కంటే అధికంగా 35 శాతం డబ్బు ఆదా!

జపాన్‌లో వాడే 'కకేబో' పద్ధతి ద్వారా సాధారణంగా కంటే అధికంగా 35 శాతం డబ్బు ఆదా!

జపాన్‌లో డబ్బు ఆదా చేయడానికి 'కకేబో' అనే పద్ధతి దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. కకేబో అంటే 'ఇంటి పద్దు పుస్తకం' అని అర్థం. జాగ్రత్తగా ఖర్చు చేయడంతో పాటు వివిధ అవసరాలకు డబ్బు ఎలా కేటాయించాలో ఈ విధానం తెలియజేస్తుంది. ముందుగా ఖర్చులను అవసరాలు, కోరికలు, కల్చర్, అనుకోని ఖర్చులు అనే కేటగిరీలుగా విభజించి పుస్తకంలో రాసుకోవాలి. ఆపై పొదుపు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పురోగతిని సమీక్షించుకోవాలి. ఈ పద్ధతి ద్వారా సాధారణంగా కంటే అధికంగా 35 శాతం డబ్బు ఆదా అవుతుంది.