జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన డిఈవో

60చూసినవారు
జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన డిఈవో
గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం డీఈఓ ప్రణీత సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. వార్షిక పరీక్షల సంసిద్ధతపై విద్యార్థులకు సలహాలు సూచనలు చేశారు. సబ్జెక్టు వారిగా ప్రణాళిక తయారు చేసుకుని చదవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్