కేసీఆర్‌కు ట‌చ్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

తెలంగాణ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. తాజాగా కేసీఆర్‌ను కలిసేందుకు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికే వచ్చిన వ్యతిరేకతను గుర్తించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేయగా కేసీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఓపిక పట్టి పనిచేసుకుంటూపోతే ప్రజలే నెత్తిన పెట్టుకొని గెలిపిస్తారని పార్టీ నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు టాక్‌.

వీడియోలు

తెలంగాణ
కేసీఆర్‌కు ట‌చ్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
Oct 30, 2024, 03:10 IST/

కేసీఆర్‌కు ట‌చ్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

Oct 30, 2024, 03:10 IST