పిట్లబుర్జు ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం డిమాండ్

68చూసినవారు
పిట్లబుర్జు ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న తన అక్కను ఆసుపత్రిలో చేర్చగా సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదని ఓ బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది. ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడింది. ఆసుపత్రి సిబ్బంది బలవంతంగా లంచం అడుగుతున్నారని ఆరోపించింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్