హైదరాబాద్: ఇంటర్ పరీక్షల షెడ్యూల్..!!

60చూసినవారు
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల షెడ్యూల్..!!
తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్ష షెడ్యూల్‌ సోమవారం విడుదలైంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగను న్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్