బోడుప్పల్: స్టాలిన్ కాలనీ లో పర్యటించిన కార్పొరేటర్

80చూసినవారు
బోడుప్పల్: స్టాలిన్ కాలనీ లో పర్యటించిన కార్పొరేటర్
బీఎం సీ 1వ డివిజన్ పరిధిలో సోమవారం కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు పనులు గూర్చి, అవసరమైన చోట కరెంటు స్తంభంలు మరియు 3 ఫేజ్ కరెంటు వేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్