మేడ్చల్: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

75చూసినవారు
మేడ్చల్: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉషిగారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్