రంగారెడ్డి: రైలు ఢీకొని మేకలు మృతి

80చూసినవారు
రంగారెడ్డి: రైలు ఢీకొని మేకలు మృతి
రంగారెడ్డి జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామ శివారులో రైలు ఢీకొని 18 మేకలు మృతి చెందాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్