జగిత్యాల: సెంట్రల్ ఆర్మీ పోలీస్ గా ఎంపికైన యువకుడు

56చూసినవారు
జగిత్యాల: సెంట్రల్ ఆర్మీ పోలీస్ గా ఎంపికైన యువకుడు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన బీస లక్ష్మి - మల్లేష్ యాదవ్ దంపతుల కుమారుడు బీస హరీష్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించిన పోటీ పరీక్షల్లో జీ డీ సెంట్రల్ ఆర్మీ పోలీస్ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల జిల్లా ఉపాధ్యక్షురాలు తొట్ల మంజుల మల్లేష్ యాదవ్ సోమవారం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సల్ల లక్ష్మి, సీపతి లక్ష్మి, ఆసరి లావణ్య, గట్టు శిరీష పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్