3వ డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతదేహానికి బీజేపీ నాయకులు అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాసరావు మరియు ఏడో డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ బుధవారం నివాళులర్పించారు. అకాల మరణం పట్ల చింతిస్తూ జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.