చింతకాని: బెదిరింపులతో లొంగతీసుకోలేరు

74చూసినవారు
చింతకాని: బెదిరింపులతో లొంగతీసుకోలేరు
అధికార పార్టీ నేతలు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు చర్యలతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు లొంగతీసుకోలేరని చెప్పారు. చింతకాని మండల బీఆర్ఎస్ అద్యక్షుడు పుల్లయ్యను అన్యాయంగా అరెస్టు చేసి, జైల్లో నిర్బందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్