మధిర: దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్

62చూసినవారు
మధిర: దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి వారు చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్