భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామానికి చెందిన నక్క చంటి అనే యువకుడు బైక్ పై వస్తుండగా మొరంపల్లి బంజర వద్ద సోమవారం కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని కొత్తగూడెం హాస్పటల్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.