సత్తుపల్లి: 15వ బెటాలియన్లో ఒపెన్ హౌస్

72చూసినవారు
సత్తుపల్లి: 15వ బెటాలియన్లో ఒపెన్ హౌస్
సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కమాండెంట్ చటర్జీ మాట్లాడుతూ. బెటాలియన్లో ఉన్న ఆయుధాలు, సాంకేతిక పరికరాలను ప్రదర్శించామన్నారు. వాటి పనితీరుపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. దేశరక్షణ, ప్రజల సంరక్షణలో ఆయుధాల గొప్పతనం వివరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్