May 07, 2024, 11:05 ISTఇంటి పైన పడిన చెట్టుMay 07, 2024, 11:05 ISTకాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామానికి చెందిన కొట్టే శ్రీనివాస్ ఇంటి పైన చెట్టు విరిగి పడింది. మంగళవారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఈ సంఘటన జరిగింది. ఎలాంటి ప్రాణహాని జరుగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది.స్టోరీ మొత్తం చదవండి