పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని గొలేటి గ్రామంలో ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో గోలేటిలోని సింగరేణి క్వార్టర్స్ లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాటుపడితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.