సుజాతనగర్: పెద్దకర్మకు హాజరై ఫోటోకు పూలమాల వేసిన షాబీర్ పాషా

75చూసినవారు
సుజాతనగర్: పెద్దకర్మకు హాజరై ఫోటోకు పూలమాల వేసిన షాబీర్ పాషా
సుజాతనగర్ మండలం అంజనాపురం పంచాయతీ రూప్లా తండాలో మాజీ వార్డ్ మెంబర్ సభ్యులు ధరావత్ కీమా అమ్మ పెద్దకర్మకు జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సెక్రెటరీ ఎస్. కె సాబీర్ పాష హాజరై వారి ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సెక్రెటరీ భూక్య దస్రు, కొమారి హనుమంతరావు, జక్కుల రాములు, బానోతు హాతిరామ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్