హన్వాడ: కొనగట్టుపల్లి గ్రామానికి చెందిన ఇప్పలి రాములు కూతురు ప్రవళికకు వరంగల్ కెయూలో ఎంబీబీఎస్ సీటు సొంతం చేసుకున్నందుకు శుక్రవారం టిపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ తన స్వగృహంలో ప్రవళికను అభినందించి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.