బెల్లంపల్లి: కౌన్సిలర్ పై ఏసిపికి ఫిర్యాదు

76చూసినవారు
బెల్లంపల్లి: కౌన్సిలర్ పై ఏసిపికి ఫిర్యాదు
బెల్లంపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ గడ్డం అశోక్ గౌడ్ తనను అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మున్సిపల్ ఏఈ సందీప్ గురువారం ఆరోపించారు. శవాలపై డబ్బులు ఏరుకుంటావని వాట్సాప్ గ్రూప్ లో కౌన్సిలర్ అవమానపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో, తీవ్ర మానసిక క్షోభకు గురైన తాను ఏసిపి రవికుమార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్