శివ్వంపేట: అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత

84చూసినవారు
శివ్వంపేట: అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టి ముక్కల గ్రామానికి చెందిన మొహమ్మద్ వాజిద్ హుస్సేన్ అనారోగ్యం కారణం వల్ల మృతి చెందారు. గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మాజీ జెడ్పిటిసి, పబ్బ మహేష్ గుప్తా, బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 10, 000 ఆర్థిక సహాయం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలమణి నరేందర్, మాజీ ఎంపీటీసీ నర్సింగ రావు, లక్ష్మీ నరసయ్య, పాప్యాచారి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్