బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వాంగ సుందరంగా రాయగిరి ఆలయం

62చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలోని శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్