ముత్తినేని లింగయ్య కు ఘన సన్మానం

56చూసినవారు
ముత్తినేని లింగయ్య కు ఘన సన్మానం
నడిగూడెం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ ముత్తినేని లింగయ్య పదవి విరమణ అభినందన సభను ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టీఎస్ యుటిఎఫ్ నడిగూడెం మండల ప్రధాన కార్యదర్శి తోడేటి బాబు, జిల్లా మహాసభల ప్రతినిధి విఎల్ ఎన్ చారి, గోపతి వేంకటేశ్వర్లు, బుర్రి శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, శేఖర్, కిషోర్, గోపతి ఉపేందర్, శ్రీధర్, రామారావు లు సన్మానించారు.

సంబంధిత పోస్ట్