దామచర్ల: పెద్దగట్టు జాతర పోస్టర్ ఆవిష్కరణ

81చూసినవారు
దామచర్ల: పెద్దగట్టు జాతర పోస్టర్ ఆవిష్కరణ
మిర్యాలగూడ నియోజక వర్గం కొండ్రపోల్ గ్రామంలో సూర్యాపేట దురాజ్ పల్లి, పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర పోస్టర్ యాదవ రాజ్యాధికార సాధన సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ ఆవిష్కరించారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2 వ అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు కుల మతాలకు అతీతంగా విచ్చేసి స్వామి వారి కృపకు భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్