పెద్దగట్టు జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

60చూసినవారు
పెద్దగట్టు జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మిర్యాలగూడ పట్టణం బీసీ బీసీ భవనంలో, లింగమంతుల స్వామి పెద్దగట్టు చైర్మన్, పోలేబోయిన నర్సయ్య యాదవ్ ని శాలువాతో సత్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద రెండవ జాతర అని తెలియజేయడం జరిగింది. జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్